కార్యకర్తలు మరియు నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ .
కాసరనేని వారి పాలెం,
కంకిపాడు మండలం,
కంకిపాడు మండలం కాసరనేని వారి పాలెంలో గ్రామ సర్పంచ్ జడ రవి అధ్వర్యంలో జరిగిన నాయకుల మరియు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని వారి నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడమే కాకుండా కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారికి అండగా నిలబడి వారి ప్రతి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కంకిపాడు మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.