ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్ ట్రెక్కింగ్ కోసం 6 నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. ‘‘గైడ్ సహాయంతో ఏప్రిల్ 8న ట్రెక్కింగ్ ప్రారంభించాం. 11 రోజుల్లో బేస్ క్యాంప్‌నకు చేరుకున్నాం’’ అని యువన్ తండ్రి తెలిపారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు
Related Posts
కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల లోన్
SAKSHITHA NEWS కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల లోన్ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల లోన్రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు…
మహారాష్ట్ర ఎన్నికల్లో సంపత్ కుమార్ రాజకీయ ఎత్తుగడలు .
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల్లో సంపత్ కుమార్ రాజకీయ ఎత్తుగడలు . సుభాష్ దోతే పోటీ చేస్తున్న రాజుర అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల ఇన్చార్జిగా నియమితులైన సంపత్ కుమార్ మహారాష్ట్ర లీడర్ ఆఫ్ అపోజిషన్ మహారాష్ట్ర విజయ్ వడట్టివార్ , మరియు…