SAKSHITHA NEWS

A review meeting with the officers of all departments of GHMC

రామచంద్రపురం డివిజన్ సండే మార్కెట్ వద్ద ఉన్న 112 డివిజన్ వార్డ్ కార్యాలయంలో జిహెచ్ఎంసి అన్ని విభాగాల అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ ఏర్పాటు అభివృద్ధి వేగవంతం చెయ్యాలి అని స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .

ముందుగా ఇంజనీరింగ్ విభాగ అధికారులతో డివిషన్లో ఉన్న అన్ని కాలనీ లలో అవసరం ఉన్న వద్ద సీసీ రోడ్,మెట్ రోడ్,బాలవిహార్ పార్క్ అభివృద్ధి,హిందూ శ్మశానవాటిక అభివృద్ధి కొరకు ప్రతిపాదన పూర్తి చేసి ఇస్తే వెంటనే మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లి మంజూరు చేయిస్తాం అని కార్పొరేటర్ తెలిపారు.

నూతనంగా సండే మార్కెట్ వద్ద వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయి అని వెంటనే తొలగించాలి అని కార్పొరేటర్ ఎలెక్టీసిటీ ఏఈ సంజీవ రావు కి ఆదేశించడం జరిగింది.రామచంద్రపురం డివిషన్లో ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నాయో తెలుకుని వెంటనే స్ట్రీట్ లైట్స్ పెట్టించాలి,అలాగే సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ లో బటర్ ఫ్లై పోల్స్ తో కూడిన లైట్స్ పెట్టాలి అని ఎలక్ట్రికల్ డీఈ సునీల్,ఏఈ రామ్మోహన్ కు తెలుపడం జరిగింది.

ఎంతమొలజీ డిపార్ట్మెంట్ వారు సరిగ్గా రామచంద్రాపురంలో,డివిషన్లో ఉన్న కాలనీ లలో స్ప్రే,ఫాగ్గింగ్ చెయ్యడం లేదు అని కాలనీ లో ఉన్న సొసైటీ సభ్యులు వద్ద నుంచి కంప్లైంట్ వస్తున్నాయి అని రోజుకొక్క కాలనీ వెళ్లి ఫాగ్గింగ్ చేసి సంబంధిత కాలనీ వాసుల వద్ద నుంచి రిపోర్ట్ తీసుకోవాలి అని ఎంతమొలోజి ఎస్ఈ మల్లయ్య,ఏఈ శంకర్,మల్లికార్జున్ కి ఆదేశించడం జరిగింది.శానిటేషన్ ఎస్ఎస్ వెంకటేశ్వర్లులకు ఎక్కడ చెత్త చెందారం లేకుండా చూడాలి

అని శానిటేషన్ పైన కంప్లైంట్స్ బాగా వస్తున్నాయి అని కంప్లైంట్స్ రాకుండా పని పూర్తి చేసుకోవాలి అని ఘాటుగా హెచ్చరించిన కార్పొరేటర్.అలాగే రాయసముద్రం చెరువు చుట్టూ సీసీ కెమెరాలు వాల్కేర్స్ మరియు అసంగిక చెర్యలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నం అని కార్పొరేటర్ తెలిపారు.


SAKSHITHA NEWS