SAKSHITHA NEWS

శామీర్ పెట్ సి ఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న కేటీఆర్, మల్లారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, ఎం ఎల్ సి శంబిపూర్ రాజు,మరియు కార్యకర్తలు.

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సోషల్ మీడియా లో ఫేమస్ మన మల్లన్న

నియోజక వర్గంలో పది మునిసిపాలిటీలను గెలిచాము.

ఎంతో పట్టుదలతో వాటిని గెలిపించారు.

గత 25 సంవత్సరాల నుండి సామాజిక సేవలో ఉన్నారు రాగిడి లక్ష్మారెడ్డి.

మనకు ఇక్కడ కాంగ్రెస్ పోటీ కాదు.

చేవెళ్ళలో రిజెక్ట్ చేస్తె ఇక్కడకు వచ్చారు.

మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పవచ్చు..దీనితోనే మేము ఓట్లు అడుగుతున్నాము

మీ బిజెపి కేంద్ర ప్రభుత్వం మల్కాజ్ గిరి కి ఏమ్ చేసిందో చెప్పి ఓట్లు అడగాలి.

రక్షణ భూములను ఇవ్వాలని మేము చేసిన ప్రయత్నాలు ఫలించి వారు అనుమతినిచ్చారు.

కానీ ఇప్పుడు రేవంత్ మేమే తెచ్చినము అంటున్నాడు

మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డ అని రేవంత్ రెడ్డి అంటున్నారు.

1,60,283 ఉద్యోగాలను మనం ఇచ్చాము.

కానీ రేవంత్ 30 వేల ఉద్యోగాలు ఇచ్చాము అంటున్నారు.

2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాను అన్నాడు.

నువ్వే నోటిఫికేషన్ వేసి రెండులక్షల ఉద్యోగాలను ఇవ్వాలి.

మేము ఇచ్చినవి కాకుండా ఇవ్వండి.

నరేంద్రమోడి మన రాష్ట్రానికి చేసింది ఏమి లేదు

మనం చేసిన మంచి పనులు ప్రజలకు చెప్పలేకపోయాము

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటె మన ఉద్యోగులకు ఎక్కువ జీతాలు మనం ఇచ్చాము.

నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బి ఆర్ ఎస్ మాత్రమే.

రాబోయే 45 రోజులు పార్టీ కోసం పని చేయండి.

అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు ఇప్పుడు జరగకుండా చూసుకుందాం.

రాగిడి లక్ష్మారెడ్డి

తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి కేసీఆర్

వలసలు తగ్గాలి అని సాగునీరు కోసం ప్రాజెక్టు లు నిర్మించారు.

గ్రేటర్ హైదారాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ గారిది.

500 రాయితీ గ్యాస్ ఇంకా ఇవ్వలేదు.

కాంగ్రెస్ ప్రజలను మభ్య పెడుతుంది.

హుజురాబాద్ లో చెల్లని పైస మల్కాజ్ గిరి లో ఎలా చెల్లుతదా

WhatsApp Image 2024 04 02 at 5.26.41 PM

SAKSHITHA NEWS