SAKSHITHA NEWS

సాక్షిత : వివిధ వివిధ వంటకాలు తయారు చేసిన 100 మంది విద్యార్థులు

ప్రదర్శనను తిలకించిన మల్లికార్జున్ రెడ్డి నరసింహమూర్తి

పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ నరేష్ సహకారంతో ఫుడ్ క్వాలిటీ మీద ఒక నైపుణ్యాన్ని విద్యార్థుల్లో ఏ విధంగా విలువలతో కూడిన ఆహారాన్ని తయారు చేయాలో ఎలాంటి ఆహారం తీసుకుంటే పౌష్టికంగా ఉంటాము విలువలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది,

మన పాఠశాలలో ఉండే విద్యార్థులు 950 తిలకించడం జరిగింది, ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మన పాఠశాలలో నిర్వహించడం ఒక మంచి శుభ సూచకం క్వాలిటీ కలిగిన ఒక ట్రైనర్ ని మన పాఠశాల అపాయింట్మెంట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ ప్రతి సంవత్సరం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి ఆహారం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ రెండిటి పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకొని వారిలో విలువలను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల మల్లికార్జున్ రెడ్డి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది


SAKSHITHA NEWS