SAKSHITHA NEWS

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవాకు.. అడవిలో ల్యాండ్ అయిన కుటుంబం
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అక్కడే గడిపారు. బీహార్‌కు చెందిన రాజ్‌దాస్ రంజిత్‌దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది. చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. మ్యాప్స్ పెట్టుకుని బయలుదేరిన వీరు భీమ్‌గఢ్ వైల్‌లైఫ్ జోన్‌లో 7కి.మీ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో.. బయటపడే మార్గం లేక కారు లాక్ చేసుకుని రాతంత్రా అందులోనే గడిపారు.


SAKSHITHA NEWS