SAKSHITHA NEWS

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు

బంజారాహిల్స్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో సమయం దాటాక కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్ ప్లే చెయ్యడంపై మేయర్ విజయలక్ష్మిపై సుమోటోగా కేసు నమోదు.

మేయర్ విజయలక్ష్మితో పాటు ఈవెంట్ నిర్వాహకుడు, డీజే సౌండ్స్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.


SAKSHITHA NEWS