SAKSHITHA NEWS

ఈరోజు కరీంనగర్ జిల్లాలో అంబేద్కర్ స్టేడియంలో 7th ఇంటర్ స్టేట్ ఓపెన్ ఛాంపియన్షిప్ కరాటేలో జమ్మికుంట బుర్తుడు చిట్టిమట్ల విధాన్ షణ్ముఖ

జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ రైస్ మిల్లర్ మహేశ్వర ట్రేడింగ్ కంపెనీ యజమాని అయినా ఏకైక పుత్రుడు విధాన్ షణ్ముఖ తన కరాటేలో గోల్డ్ మెడల్ సాధించాడు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రముఖ రైస్ మిల్ మహేశ్వరి ట్రేడింగ్ కంపెనీ యజమాని అయిన చిట్టిమట్ల శ్రీమన్నారాయణ గారి ఏకైక పుత్రుడు అయినా విధాన్ షణ్ముఖ తన ప్రతిభను కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో కరాటాలు తన ప్రతిభను చాటించాడు ఇప్పుడు బుడతడు అతి చిన్న వయసులోనే తన పట్టుదలతో గోల్డ్ మెడల్ సాధించుడు జమ్మికుంట పట్టణంలోని ప్రజలు అందరూ ఆచార్య పడుతున్నారు ఆ అబ్బాయి ప్రతిభకు స్టేడియం మొత్తం పెద్ద ఎత్తున ప్రజలు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు.


SAKSHITHA NEWS