SAKSHITHA NEWS

తాండూర్ (సాక్షితదినపత్రిక)75 సం!!ల 15 అఘస్ట్ స్వాతంత్ర్య వేడుకలు ప్రభుత్వజూనియర్ కళాశాల,ఆవరణలో ఘనంగా జరిగినాయి,తాండూర్ పట్టణములో గల,పాఠశాలాలఉపాధ్యాయులు, విద్యార్థులు బ్యాండ్లతో వివిధ స్వాతంత్ర సమర యోధుల వేషధారణలతో వచ్చారు,MLA పైలెట్ రోహిత్ రెడ్డి జాతీయ జెండా ఎగురావేశారు,విద్యార్థులు వందనం చేశారు, సభ అధ్యక్షులుగా MLA ఉన్నారు,ఈవేదిక పైన మున్సిపల్ ఛైర్మెన్ స్వప్నపరి మలగారూ,మార్కెట్ కమిటీచైర్మెన్ విట్టల్ నా యక్,ZPTC తాండూర్ మండలం రవిగౌడ్,కౌన్సిలర్ దీపనర్సిములు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఈసందర్భంగా MLA మాట్లాడు తు,గత150సం!లు గొప్ప గొప్ప వారు,ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు, పోరాడీ తేనె మనకుస్వాతంత్ర్య0వచ్చిందని, క్విట్ఇండియా,ఉప్పు దండిసత్య గ్రహం చేశారన్నారు, గత 75 సం!పూర్తి ఐనాసందర్బంగా,రాష్ట్ర ప్రభుత్వంవజ్రోత్సవాలు జరుపు కుంటున్నాం, స్వాతంత్ర్య0కొరకు పోరాడిన వారందరికి పాధాభివందనాలు చేస్తున్నాను, ఆదే విధంగా గౌరవ KCR తెలంగాణ గురించి 14సం!లు,ఆలుపెరుగని పోరాటం చేస్తేనే వచ్చిందని, అందుకే 75సం!ల వజ్రో త్సవాలు ప్రపంచంలోనే గొప్ప గా జరుపుకుంటున్న మని చేప్పారు,తాండూర్ లో కూడతేదీ 08-08-2022నుండి 22-08-2022వరకు పార్టీలకుమరియు కుల, మతాలకు అతీతంగా, వజ్రో త్సవాలు జరుపుకోవడం, ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు, దేశంలోనే తెలంగాణ నంబర్ వనుగా అయిందని తెలిపారు,8 సంవత్సరాలనుండి,అభి వృద్ధిలో చూసిన రైతుభందు, రైతుభీమా, కళ్యాణ్ లక్ష్మి, శాది ముబారక్,ఆసరాపెంచనలు, దేశం లోలేని పథకాలు CM, KCR ఇస్తున్నాడు అని చెప్పారు,ఆలాగేగత 2సం!లు కరోనా మహమ్మారిపట్టి పీడించిందన్నారు,,ఐనా కూడగత 3సం!లలో తాండూర్ లో శిలా పలకాలకేపరిమితమైన, బైపాస్ రోడ్ 80 శాతంపనులు పూర్తికావచ్చిందని,పాత తాండూర్ ప్లైఓవర్ బ్రిడ్జి కొరకు 74కోట్లు మంజూరి అయినది, ఆలాగే కందనెల్లి వంతెన, మంచినపల్లి వంతెన పూర్తి చేసినాము, గత 30సం!లలో ఇవి చేయలేరు, రాష్ట్రము లో నంబర్ వన్ ప్రభుత్వ ఆసుపత్రిగా గుంర్తింపు రావడం జరిగింది, తాండూర్ గంజి మార్కెట్ గురించి 30ఎకరాల స్థలం కొనడ0జరిగింది, మంచి నీటి కొరకు 6 చెక్ డ్యామ్ లు వేసినట్లయితే, గ్రౌండ్లెవల్ భూమిలోప నీరు శాతం పెరిగి తాండూర్ లో నీటి కొరతలేకుండ అవుతుందన్నారు, జాతీయ రోడు కూడా ప్రయత్నం జరుగుతుందన్నారు, జూనియర్ కళశాలకు 3కోట్లు తీర్చి దిద్దుటకు మంత్రి సభిత ఇంద్ర రెడ్డి సహకరించారని తెలుపుతు ఐఐటీ కళశాల తెచ్చే ప్రయత్నం జరుగుతుంద0టు, నేను ఈ ప్రాంతం వాణ్ని అన్ని పనులు చేసుకుందము అని చెప్పారు.


SAKSHITHA NEWS