సీఎం సహాయ నిధి 60,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ 23 వ వార్డ్ కు చెందిన వీరన్న S/o దౌలన్న కు చికిత్స నిమిత్తం *గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 60,000 వేల రూపాయల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తెలుగు గోవిందు, ధర్మానాయుడు పాల్గొన్నారు.