మంచిర్యాల: 27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్ష
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 27 మందికి న్యాయస్థానం వారం రోజులు జిల్లా కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో శుభ్రపరిచే పనులు చేపట్టాలని తీర్పు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. సత్యనారాయణ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు.
27 మందికి ఆసుపత్రిని శుభ్రపరచాలని శిక్ష
Related Posts
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!
SAKSHITHA NEWS అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు! TG: అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు!తెలంగాణలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను బుధవారం మంత్రి…
చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు: సీఎం రేవంత్
SAKSHITHA NEWS చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు: సీఎం రేవంత్ చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు: సీఎం రేవంత్సచివాలయంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో…