RSP ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటింటి ప్రచారం 25 వ రోజు
ఈ రోజు ఉదయం మానకొండూర్ అసెంబ్లీ పరిధిలో ఉన్న శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామం లో మండల అధ్యక్షుడు దేవునూరి భాస్కర్ ఆధ్వర్యంలో BSP ఏనుగు గుర్తు ఇంటి ఇంటికి ప్రచారంలో RSP గారు ఎందుకు CM కావాలి తెలియజేయడం జరిగింది.
3సంవత్సరాల కిత్రం నియోజకవర్గానికి 201కోట్ల డబల్ బెడ్ రూం కింద వచ్చినా….ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టలేని ఈ ప్రభుత్వం
రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ కే ఓటు వేస్తామని ప్రజలు అన్నారు
ఈ కార్యక్రమంలో బియస్పి మండల ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల సంపత్ స్వేరో కన్నాపూర్ బూత్ కమిటీ సభ్యులు మొలంగూర్ బూత్ కమిటీ గోపి శ్యామ్, శ్రీకాంత్ సభ్యులు దేవునూరి సిద్దు కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ/-
దేవునూరి భాస్కర్,
అధ్యక్షులు,
శంకరపట్నం మండలం,
మానకొండూర్ అసెంబ్లీ,BSP