SAKSHITHA NEWS

వైరా పట్టణంలో 20వ వార్డు శాంతినగర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంలో భాగంగా వైరా శాసనసభ్యులు లావుడియ రాములు నాయక్ ఆశీస్సులతో దుద్దుపూడి గ్రామ వాసులు తెరాస పార్టీ పట్టణ నాయకులు మోటపోతుల సురేష్ టోనీ రోనీ శారీ సెంటర్ ని వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ప్రారంభించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ మల్లపాటి సీతారాములు , స్థానిక 20 వార్డు కౌన్సిలర్ గుగులోతు లక్ష్మీబాయి,మార్కెట్ చైర్మన్ బీ డి కే రత్నం, జడ్పీ కొషన్ షేక్ లాల్ మహమ్మద్, మున్సిపల్ కమిషనర్ వెంకటపతి రాజు , వైరా పట్టణ అధ్యక్షులు దార్ణ రాజశేఖర్ ,రూరల్ అధ్యక్షులు ,బాణాల వెంకటేశ్వరరావు,విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ DEE( PR) ఖమ్మం నల్లబెల్లి నవీన్ కుమార్ ,రోమన్ క్యాథలిక్ చర్చి ఫాదర్ రెవరెండ్ ఫాదర్ జ్వనేస్,వైరా మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు,జిల్లా నాయకులు డాక్టర్ కాపు మురళీకృష్ణ, కట్టా కృష్ణార్జున రావు, కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, సుడా డైరెక్టర్ బండారి కృష్ణ, గుమ్మ రోశయ్య, చాపల సొసైటీ చైర్మన్ ఎస్.కె రహీం, రెబ్బవరం సర్పంచ్ సాదం రామారావు, యువజన విభాగం అధ్యక్షులు చల్లా సతీష్ , ఎంపిటిసి సంఘం అధ్యక్షులు రమేష్, సీనియర్ నాయకులు కౌన్సిలర్ డాక్టర్ కోటయ్య, ముసలిమడుగు ఎక్స్ ఎంపీటీసీ తడికమల్లి నాగేశ్వరరావు, వేల్పుల మురళి,సత్యానంద్ , గంజి సైదులు, షేక్ వలి, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS