RSP ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటింటి ప్రచారం 20వ రోజు
ఈ రోజు ఉదయం మానకొండూర్ అసెంబ్లీ పరిధిలో ఉన్న శంకరపట్నం మండలం, కాచాపూర్ గ్రామంలో, మండల అధ్యక్షుడు దేవునూరి భాస్కర్ ఆధ్వర్యంలో BSP ఏనుగు గుర్తు ఇంటి ఇంటికి ప్రచారంలో RSP గారు ఎందుకు CM కావాలి తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా స్వంత ZPTC లింగంపెల్లి శ్రీనివాస్ రెడ్డి గారి గ్రామంలో SC వాడలో మాతంగి పోషయ్య గారికి డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు
ఈ BRS ప్రభుత్వం డబల్ బెడ్ రూం కోసం 2021-22లో 2,30,825 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 11,000 కోట్లు,
2023-24 లో 2,90,396 కోట్ల బడ్జెట్లో 12,000 కోట్లు
అంటే ఒక నియోజకవర్గానికి సుమారుగా 200 కోట్లు
కేవలం ఆశ చూపిస్తూ ఓట్లు కోసమే ఈ బిఆర్ఎస్ నాటకాలు నమ్మొద్దని తెలియచేయండి జరిగింది
కేవలం మన బహుజన్ సమాజ్ పార్టీ తోనే ప్రజలందరి సమాన వాటా సమాన న్యాయం జరుగుతుందని తెలపండి జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ మండలం ,ఉపాధ్యక్షుడు దాసారపు మహేందర్, ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల సంపత్ స్వేరో కార్యదర్శి చల్లూరి హరీష్, కన్నాపూర్ బూత్ కమిటీ దేవునూరి సిద్దు, కార్యకర్తలు పాల్గొన్నారు.