సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ యూ.పీ.హెచ్.సిలో కొత్తగా నియామకమైన 20 మంది ఆశా వర్కర్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవనీత మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన కొత్తగా నియమితులైన 20 మంది ఆశా వర్కర్లు…
Related Posts
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
SAKSHITHA NEWS దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం… ఎల్. బి నగర్ : కామినేని చౌరస్తా వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహ దిమ్మెని అభివృద్ధి పేరిట…
128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా
SAKSHITHA NEWS 128 చింతల్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి కాలనీలో, హజ్రత్ జిందాషా మాదర్ దర్గా కమిటీ వారు నిర్వహిస్తున్న హజరత్ జిందాషా మాదర్ రహమతుల్లా ఆలే ఉర్సు ఉత్సవాలలో భాగంగా, గాంధీనగర్లో మొహమ్మద్ రియాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సందల్ ముబారక్…