17 వేల ICICI క్రెడిట్ కార్డులు బ్లాక్
సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ICICI బ్యాంక్ అంగీకరించింది. అవి డిజిటల్ మాధ్యమాల్లో ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.
17 వేల ICICI క్రెడిట్ కార్డులు బ్లాక్
Related Posts
జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ఏర్పాటు
SAKSHITHA NEWS జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ఏర్పాటు చేసిన వందశాతం రాయితీ పైన ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా…
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పర్యటించిన
SAKSHITHA NEWS ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో పర్యటించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డులో పర్యటిస్తు…