SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రాఘవేంద్ర కాలనీలో కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించి స్థానిక సమస్యల గురించి కాలనీవాసులు అడిగి తెలుసుకుని కాలనీలో ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమం లో రాఘవేంద్ర కాలనీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్,జనరల్ సెక్రటరీ ఉమాపతి, రవీందర్ రెడ్డి, కోటేశ్వరరావు, బాలరాజు,సతీష్, అరుణ్,మాధవరెడ్డి, సోలార్ శ్రీనివాస్, ఉపేంద్ర, సాయిలు, కృష్ణ రెడ్డి, చక్రి, వెంకట్ రెడ్డి, బి.వి. నారాయణ, సంతోష్, శివాజీ, సుబ్బయ్య, రామయ్య, టీ.శ్రీనివాస్, శ్రీరామ్, చందరరావు, రాజేష్ రెడ్డి, సత్యనారాయణ, చారీ, విజయ్, చౌదరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS