124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 10 లో అక్తర్ బేగం సయ్యద్ అనే ఆమె ఇద్దరి కుమారులతో నివసిస్తున్నారు. మొన్న శనివారం రోజున ప్రమాదవశాత్తు వారి ఇల్లు దగ్దమై ఇంటిలోని సామాన్లు, ఫర్నిచర్, బట్టలు అన్ని కాలిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారిని పరామర్శించి, నెలరోజులకూ సరిపడిన నిత్యావసర సరుకులు మరియు కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, CH.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, ఖాజా, బాలస్వామి, యాదగిరి, అరుణ, సలీమ్, రవీందర్, రాజు, వంశీగౌడ్, అంజద్, అబ్బాస్, చోటు, ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు.
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బ్లాక్ నెంబర్ 10
Related Posts
వాకర్స్ తో కలిసి బండ్ మొత్తం పరిశీలించిన ఎమ్మెల్యే
SAKSHITHA NEWS ప్రజాభవన్ – 08-10-2024 భద్రకాళి బండ్ పై ఎమ్మెల్యే నాయిని… వాకర్స్ తో కలిసి బండ్ మొత్తం పరిశీలించిన ఎమ్మెల్యే… నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలనీ అధికారులకు ఆదేశాలు… భద్రకాళి చెరువు, బొంది వాగు నాలా పరిశీలన,గుఱ్ఱెపు…
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని
SAKSHITHA NEWS మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …. హనుమకొండ జిల్లా…. దివి:-08-10-2024…. హాసన్ పర్తి మండల కేంద్రము లోని పెద్ద చెరువులో మంగళవారం రోజున ముదిరాజ్ కులస్తులు…