14 సీసీ రోడ్లకు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ.
14 సీసీ రోడ్లకు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ. సాక్షిత న్యూస్.ఏప్రిల్.05.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.అశ్వారావుపేట మండలం లోని గ్రామాలకు 14 సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది.తిరుమలకుంట, మామిళ్ళవారి గూడెం, వినాయకపురం, హరిజన వాడలలో SC సబ్ ప్లాన్…