SAKSHITHA NEWS

యువత క్రీడల్లో రాణించాలి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా /- యువత క్రీడల్లో రాణించాలి అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, రామన్నపేట మండలంలోని జనంపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి, అనంతరం క్రీడాకారులతో కలిసి కాసేపు బ్యాటింగ్ చేశారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app