
అమావాస్య సందర్భంగాఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, భక్తులకు అన్నదానం
సాక్షిత వనపర్తి : అమావాస్య కావడంతో రాజానగరం రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ఎదుట నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో బీచ్పల్లి యాదవ్ ఓల్డ్ ఏజ్ హోమ్ రాము అమావాస్య సందర్భంగా పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షులు బొల్లంపల్లి నగేష్ మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజున ఆంజనేయస్వామి కి అభిషేకం పూజలు అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గట్టు వెంకన్న ఉప్పల భాస్కర్ కోటి చాపత్త గోపి కేడిఆర్ విజయ్ నాగరాజు యాదవ్ వెంకటేష్ యాదవ్ కొండా రాము ఆర్ బి.రవి సాగర్ కడకం చెట్టు బెల్లం రాజు ఎయిర్టెల్ ప్రకాష్ కూరగాయల గోపి జిమ్ము శివ డబ్బా రామచందర్ సురేష్ అర్చకులు వినయ్ సాయి హేమంత్ సందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app