ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం

Spread the love


World Fishermen’s Day

ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం మరియు ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం బొజ్జ తండా పంచాయితీ, రాజారావుపేట గ్రామంలో ముదిరాజ్ జండాలు ఎగురవేసి,బాణసంచా కాల్చి చాలా గొప్పగా జండా ను ఎగరవేయటం జరిగింది

.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుల శ్రీ.ఉదర వెంకటస్వామి ముదిరాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి . దొంతర బోయిన.హరి కృష్ణ ముదిరాజ్.మరియు బొజ్జ తండా పంచాయతీ సర్పంచ్ కిషన్ , పంచాయతీ సెక్రెటరీ మరియు మండల కమిటీ సభ్యులు అందరూ చాలా ఉత్సహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరిగింది.

Related Posts

You cannot copy content of this page

Compare