
జగిత్యాల జిల్లా :
రోడ్డు ప్రమాదం లో మహిళ ఎస్ఐ శ్వేత మృతి.
గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామ శివారు లో బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన ఎస్సై శ్వేత కారు.
స్పాట్స్ లోనే ఎస్సై శ్వేత మృతి చెందినట్లు నిర్ధారణ. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలింపు.
ప్రస్తుతం జగిత్యాల డీసీఆర్బీ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్వేత.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app