
సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారధులుగా నిలవాలి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …..
126-జగద్గిరిగుట్ట డివిజన్ షిర్డీ హిల్స్ కాలనీ నూతన సంక్షేమ సంఘం అధ్యక్షులు బండ మహేందర్, కోశాధికారి కె.వినోద్ యాదవ్ లు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సంధర్బంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….సంక్షేమ సంఘాలు ప్రజాప్రతినిధులకు, కాలనీవాసులకు నిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధికి వారధులుగా నిలవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామీ దేవస్థానం మాజీ ఛైర్మన్ వేణు యాదవ్, బస్తీ వాసులు నగేష్ , పోచయ్య , స్వామీ దాస్, గోపాల్ ,విజయ్ , విష్ణు ,అనిల్, రాజు, బాబు నాయక్ , వీరారెడ్డి , లక్ష్మా రెడ్డి, సుందర్, కిషోర్, సాయి, జీవన్, నరేందర్ బండ, భాస్కర్, పవన్ మరియు రామకృష్ణ పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app