రూ.2,155 కోట్ల RTC అప్పులను తీర్చాం

Spread the love


We settled RTC debts of Rs.2,155 crore

రూ.2,155 కోట్ల RTC అప్పులను తీర్చాం’ AP: గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన రూ.122 కోట్ల ఆదాయాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికే అధిగమించినట్లు RTC MD ద్వారకా తిరుమలరావు తెలిపారు.

ఉద్యోగులకు రూ.966 కోట్ల PF బకాయిల్ని, రూ.269 కోట్ల CCS బకాయిల్ని, రూ.2,155 కోట్ల అప్పులను తీర్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు కారకులైన సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపారు.

నిరసనలు, ధర్నాలు, సమ్మెలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page