
కులగణనకు మేం వ్యతిరేకం కాదు-బండిసంజయ్
బీసీల్లో ముస్లింలకు రిజర్వేషన్లుఇస్తామంటే ఒప్పుకోం
కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు
అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం లేదు
ఢిల్లీకి ముడుపులు వెళ్లాయనే పట్టించుకోవడంలేదు-బండి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app