
విఎస్ఆర్ రామ్ రెడ్డి చికెన్ సెంటర్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలోని సింహపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ఆర్ రామ్ రెడ్డి చికెన్ సెంటర్ మరియు పాల కేంద్రంను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బెంబడి బుచ్చిరెడ్డి, నాయకులు తిరుమలేష్, రామ్ కుమార్, సత్తిరెడ్డి, బాల్ రెడ్డి, రాజి రెడ్డి, మనీ రెడ్డి, సుంకరి వినోద్, వినోద్, యాదవ్, యజమానులు మహిపాల్ రెడ్డి, మరియు స్థానికులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app