SAKSHITHA NEWS

గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

సతీమణి జ్ఞానేశ్వరితో కలసి ఓటు హక్కును వినియోగించుకున్న యార్లగడ్డ

పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : యార్లగడ్డ

ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు.. ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలి : యార్లగడ్డ

ఓటు అనేది బాధ్యత.. సాయంత్రం వరకు 4 వరకు జరిగే పోలింగ్ లో ఓటు అర్హత వున్నా ప్రతి ఒక్కరు పాల్గొనాలి : యార్లగడ్డ

ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చేలా ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలి : యార్లగడ్డ

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app