
పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన.,
సాక్షిత * : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *
1). చిట్యాల పట్టణానికి చెందిన రంగా మధుసూదన్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు..
2). చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన నాగంపల్లి మోతయ్య అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app