దత్తు కి మెరుగైన వైద్యం అందించాలివికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

Vikarabad MLA should provide better treatment to Dattu

దత్తు కి మెరుగైన వైద్యం అందించాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ పట్టణం, శివారెడ్డిపేట్ కు చెందిన BRS పార్టీ నాయకులు దత్తు , ప్రమాదవశాత్తు గాయాలపాలై హైదరాబాద్ లోని నిర్మల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, హాస్పిటల్ చేరుకొని దత్తును పరామర్శించి,

మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించిన, వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page