SAKSHITHA NEWS

విజయవాడ లబ్బీపేట శ్రీపద్మశాలీయ సేవా సంఘం శ్రీ భద్రావతీ సమేత భావనాఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ,ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSIDC) చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు , పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అవ్వార శ్రీనివాస్ రావు (బుల్లబ్బాయి), ఎన్టీఆర్ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ బోగవల్లి శ్రీధర్ , చేనేత విభాగం నాయకులు సాయి ప్రసాద్ , పద్మశాలి నాయకులు సప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app