SAKSHITHA NEWS

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్

అమరావతీ :

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా సెర్ప్ సీఈఓ వీరపాండియన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీరపాండియన్ సివిల్ సప్లైస్ ఎండీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో
పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థ వీసీఎండీగా ఉన్న గిరీషాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు
సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీచేయనున్నట్లు తెలిపింది.


SAKSHITHA NEWS