ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు
సాక్షిత : హైదరాబాద్ మల్కాజ్గిరి కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి లోని గౌతమ్ నగర్ డివిజన్ జ్యోతి నగర్ దోబిగాట్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వీరనారి ఐలమ్మ 129వ జయంతిని ఘనంగా నిర్వహించామని అన్నారు. నేడు చాకలి ఐలమ్మ జయంతిని జరగకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డాయని అయినా ముందుకు వెళ్లి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సంయుక్త కార్యదర్శి కాసర్ల నాగరాజు, కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు
Related Posts
తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ
SAKSHITHA NEWS తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి వేడుకలు వెల్గటూర్ సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-వెల్గటూర్ మండల కేంద్రంలోరజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129 వ జయంతిపురస్కరించుకొని ఐలమ్మ విగ్రహానికి మాజీ ప్రజా…
రైతులకు శుభవార్త.. అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ
SAKSHITHA NEWS రైతులకు శుభవార్త.. అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ..!! పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోదీ…