వర్ధన్నపేట ఫ్రీడం ర్యాలీలో…మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు …

Spread the love

వర్ధన్నపేట ఫ్రీడం ర్యాలీలో…మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు …
రాయపర్తి లో…
*వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారి పై నిర్వహించిన భారీ ర్యాలీ, మానవహారం, భారీ జాతీయ పతాక ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని, వాళ్ళతో కలిసి నడిచిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

తొర్రూరు లో
*మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి బస్ స్టాండ్ వరకు నిర్వహించిన భారీ ఫ్రీడం ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *
*

స్వతంత్ర భారత ఉద్యమ స్ఫూర్తి ని ప్రజలకు తెలియచేయాలి

ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాల కు అర్థం చేయాలి

ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలి

16వ తేదీన సామూహిక స్వతంత్ర జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాలని విజయవంతం చేయాలి

గాంధీజీ ఆశయాలను మనమంతా ఆచరించాలి

ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేయాలి

మన దేశం మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా మనమంతా కృషి చేయాలి

Related Posts

You cannot copy content of this page