ఎస్సై కానిస్టేబుల్ అర్హత సాధించిన 12 మందికి షూ టీ షర్ట్లు పంపిణీ

Spread the love

Unity Foundation distributed shoe t-shirts to 12 candidates who qualified as SSC constables

ఎస్సై కానిస్టేబుల్ అర్హత సాధించిన 12 మందికి షూ టీ షర్ట్లు పంపిణీ చేసిన ఐక్యత ఫౌండేషన్.

సాక్షిత ప్రతినిధి తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామపంచాయతీలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి * ఆధ్వర్యంలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి అర్హత సాధించిన 12 మంది అభ్యర్థులకు రన్నింగ్ షూ టీ షర్ట్ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్య వైద్యం ఉపాధి లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ పని చేస్తుందని చెప్పడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్ గ్రామ సర్పంచ్ దాసరి కిష్టమ్మ ఐక్యత ఫౌండేషన్ సభ్యులు. నూనె రాఘవేందర్ ,లింగం గౌడ్ శ్రీరాములు ,కొప్పు యాదయ్య, శివ ఎండి తహేర్, మల్లేష్ ,నరసింహ పాపయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి యాదయ్య కడారి పర్వతాలు దాసరి జనార్ధన్ దొడ్డు శ్రీశైలం పబత్తి శ్రీను కమటం శేఖర్ మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page