SAKSHITHA NEWS

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్.

రెండు బృందాలుగా ఏర్పడి బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుంది.. ఈటెల బృందం ములుగు, మహబూబాబాద్‌లో పర్యటిస్తుంది.


SAKSHITHA NEWS