వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ,

Spread the love

TTD Chairman YV Subbareddy laid the foundation stone for YSR Congress Party office.

విశాఖపట్నం నగరంలో ఎండాడ వద్ద నిర్మించనున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ,రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి,

విశాఖపట్నం జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి విడదల రజిని ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాద్ ,పార్టీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు , మరియు పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ప్రజాప్రతినిధులు.

Related Posts

You cannot copy content of this page