0 0
Spread the love

Read Time:47 Second

టీఆర్ఎస్ నాయకులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఠాగూర్ మరియు ప్రభాకర్ గుప్త పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love

You cannot copy content of this page