SAKSHITHA NEWS

శింగరకొండ తిరునాళ్లు సందర్బంగా ట్రాఫిక్ మళ్లింపు.!

శింగరకొండ తిరునాళ్లు సందర్బంగా ట్రాఫిక్ మళ్లింపు.!
అద్దంకి మండలంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామివారి వార్షిక తిరుణాళ్ల సందర్భంగా ఈనెల 14వ తేదీన ట్రాఫిక్ మల్లిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు అనుమతించబోమన్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలను సంతమాగులూరు జంక్షన్ వద్ద మలిస్తామన్నారు. హైదరాబాద్ వెళ్లే వాహనాలను చిలకలూరిపేట మీదగా దారి మళ్లిస్తామని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app