ప్రైవేట్ హాస్పిటల్ పై నుండీ క్రిందకు దుకేసిన పేషంట్

Spread the love

ప్రైవేట్ హాస్పిటల్ పై నుండీ క్రిందకు దుకేసిన పేషంట్

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి రోడ్డు నంబర్ 1 లోని హోలీస్టిక్ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్.

హోలిస్టిక్ హాస్పిటల్ బిల్డింగ్ 1 st ఫ్లోర్ పైనుంచి క్రిందకు దుకేసిన పేషంట్.

చిన్నపాటి గాయాలతో బయటపడ్డ పేషంట్.

తక్షణమే అప్రమత్తమైన హాస్పిటల్ యాజమన్యం.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page