SAKSHITHA NEWS

టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్.. త్రివిక్ర‌మ్‌-సునీల్

టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్.. త్రివిక్ర‌మ్‌-సునీల్
ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, న‌టుడు సునీల్ మ‌ధ్య స్నేహం టాలీవుడ్‌లోని ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిందే. ఇద్ద‌రు ఒకేసారి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. సినిమా అవ‌కాశాలు కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన త్రివిక్ర‌మ్‌, సునీల్ రూమ్‌మేట్స్‌గా చాలా కాలం పాటు ఉన్నారు. ఒకే రూమ్‌లో ఉంటూ రైట‌ర్‌గా త్రివిక్ర‌మ్‌, యాక్ట‌ర్‌గా సునీల్ అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నించి.. త‌మ త‌మ ల‌క్ష్యం వైపుగా ప‌య‌నించారు.


SAKSHITHA NEWS