తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
తిరుమల తన జన్మదినం సందర్భంగాఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు
ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు..