SAKSHITHA NEWS

మూడు చింతలపల్లి మండల్ పోంతరం గ్రామమం లో నూతనంగా తందూర్ రెస్టారెంట్ ప్రారంభం.

ముఖ్య అతిధులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ,టిపిసిసి ఉపాధ్యక్షులు,మెడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్

మూడు చింతలపల్లి మండల్ పోంతరం గ్రామమం లో నూతనంగా తందూర్ రెస్టారెంట్ ను ముఖ్య అతిధులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ,టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , విచ్చేసి ప్రారంభించారు .ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ నాణ్యమైన ఆహారం అందిచడం, పరిశుభ్రమైన పదార్థాలను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తూ మన్ననలు పొందాలన్నారు, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ మార్కెట్ కమిటీ బొమ్మల పల్లి నర్సింహా యాదవ్,సీనియర్ నాయకులు గొన్న మహేందర్ రెడ్డి , హాజ్ కమిటీ మెంబర్ మహమ్మద్ ముజీబ్ ముదిన్, తూముకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, శామీర్ పేట్ మండల్ అధ్యక్షులు వైస్ గౌడ్ , మూడు చింతలపల్లి మండల్ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,మూడు చింతలపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app