SAKSHITHA NEWS

లోక్సభ PACలో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు

లోక్సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)లో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు దక్కింది.

మొత్తం 15 మందిని ఎంపిక చేయగా, వారిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి(TDP), బాలశౌరి(JSP), సీఎం రమేశ్(BJP) ఉన్నారు.

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ PAC ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు.

సభ్యత్వం కోసం 19 మంది పోటీ పడగా, చివరి నిమిషంలో నలుగురు ఉపసంహరించు కోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 30తో సభ్యుల కాలపరిమితి ముగియనుంది.


SAKSHITHA NEWS