SAKSHITHA NEWS

అందరికీ ఇదే మా ఆహ్వానం…

తెలంగాణ కుల గణన మరియు ఎస్సీ వర్గీకరణ పట్ల మంత్రివర్గంతో చర్చించి ఆమోదం తెలిపిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్నికి క్షీరాభిషేక కార్యక్రమం జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయం నుంచి సాయంత్రం 3:00 గంటలకు ర్యాలీ ప్రారంభమై పాత బస్టాండ్,క్రిష్ణవేణి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వద్ద చేరుకుని రాజ్యాంగ నిర్మాత కు నివాళులు అర్పించి,అనంతరం సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్నికి పాలభిషేకం సాయంత్రం 4:00 గంటలకు జరుగుతుంది….

కావున కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆయా స్థాయిల సీనియర్ నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని మనవి..

ఇట్లు…
కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయం..
గద్వాల నియోజకవర్గం..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app