SAKSHITHA NEWS

సూరారం శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ జాతర మూడవరోజు సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది వారికి స్వాగతం పలికిన మేడ్చల్ జిల్లా DFCS చైర్మన్ మన్నె రాజన్న గారు మరియు కమిటీ సభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app