SAKSHITHA NEWS

గెలిచిన ఎమ్మెల్యేలను ప్రభుత్వం.. ఓడిన వారిని పార్టీ చూసుకోవాలి

  • జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా కలిసినట్టు నాకు వార్తలు వచ్చాయి కానీ కొన్ని విషయాలు మీతో చర్చించలేను

అంతర్గత విషయాలు మాట్లాడవద్దని రాహుల్ గాంధీ చెప్పకా నేను మాట్లాడట్లేదు

మా సర్కారులో మంత్రులకు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఎక్కువ
ముఖ్యమైన విషయాల్లో మాత్రమే సీఎం జోక్యం చేసుకుంటారు

సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతా – జగ్గారెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app