తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలి..!
సబీహా గౌసుద్దీన్
,
సాక్షిత:- కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ స్థానికుల ఫిర్యాదు మేరకు బస్థిలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికులు మంజీరా ట్రాన్స్మిషన్ పైప్ లైను లీకేజీ అవడం వలన రోడ్డుపైకి నీళ్ళు వరదగా రావడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని స్థానికుల ఫిర్యాదు మేరకు బస్థిలో పర్యటించి సంబంధిత జలమండలి అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని జలమండలి అధికారులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, మామ షఫీ, మస్తాన్, శ్యామ, తదితరులు పాల్గొన్నారు
తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలి
Related Posts
సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు
SAKSHITHA NEWS సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 2K రన్ ను జిల్లా అదనపు…
రసవత్తరంగా మారిన మల్కాజిగిరి రాజకీయాలు
SAKSHITHA NEWS రసవత్తరంగా మారిన మల్కాజిగిరి రాజకీయాలు పోటాపోటీ ప్రెస్ మీట్ లతో ఘాటు వ్యాఖ్యలతో పరస్పర విమర్శలు మల్కాజిగిరి లో రాజకీయాలు విపరీత ధోరణి లో నడుస్తున్నాయని దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు…