SAKSHITHA NEWS

11:30 గంటలకు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ

గత విచారణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలో సృష్టంగా చెప్పాలని స్పీకర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

నేడు తీర్పు వచ్చే అవకాశం.. సర్వత్రా ఆసక్తి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app