కొత్తగా వేస్తున్న ఎం 10 రోడ్ పనులను పరిశీలించారు

Spread the love

The newly laid M10 road works were inspected

116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావు తో కలిసి గాయత్రి నగర్ లో షిర్డీ వైన్స్ వెనుక మౌంటెన్ కిడ్స్ స్కూల్ లైన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వెయ్యటం వలన రోడ్ పాడుఅయ్యింపోయింది.

కొత్తగా వేస్తున్న ఎం 10 రోడ్ పనులను పరిశీలించారు .ఈ కార్యక్రమంలో పి.సంజీవ్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి,యోగిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page